end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంసింగర్‌ లతా మంగేష్కర్‌ ఆరోగ్యం విషమం
- Advertisment -

సింగర్‌ లతా మంగేష్కర్‌ ఆరోగ్యం విషమం

- Advertisment -
- Advertisment -
  • ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స

భారతదేశ లెజండరీ సింగర్‌ లతా మంగేషక్కర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రి వైద్యులు ప్రతీత్‌ సంధాని చెబుతున్నారు. లతా మంగేష్కర్‌ వయస్సు 92 ఏళ్లు. ఆమెకు జనవరి 11న కోవిడ్‌ పాజిటివ్‌ రాగా బ్రీచ్‌ క్యాండీ ఆసుప్రతిలో చేరారు. దీంతో కోవిడ్‌ వల్ల ఆమెకు న్యుమోనియా కూడా వచ్చింది. కాగా కొద్ది రోజుల క్రితం లతాజీ ఆరోగ్యం మెరుగుపడినట్లు మహారాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ ప్రకటించారు. కానీ మళ్లతీ లతాజీ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి త్వరగా మెరుగుపడాలని దేశ వ్యాప్తంగా ఆమె అభిమానులు, ప్రజలు, సింగర్‌లు, మ్యూజిక్‌ డైరెక్టర్లు, సినిమా కుటుంబం అంతా ప్రార్థనలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి….

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -