end

Hyderabad:సోషల్ వర్కర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలు


హైదరాబాద్ (Hyderabad) జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ.. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌ (Child Protection Unit)లో వివిధ ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:
ప్రొటెక్షన్ ఆఫీసర్ – 2
లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ – 1
సోషల్ వర్కర్ – 1
ఔట్‌రీచ్ వర్కర్ – 3

అర్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ పీజీ (PG), ఎల్ఎల్‌బీ (LLB)/ఎల్ఎల్ఎం (LLM)ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

వయసు:
25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపాలి.

అడ్రస్:
జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీఎస్సీ, కలెక్టరేట్ ఆవరణ, మొదటి అంతస్తు, పాత కలెక్టరేట్ భవనం, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.
చివరితేది: డిసెంబర్ 15, 2022.
వెబ్‌సైట్: https://wdcw.tg.nic.in

(Teaching Associate:వ్యవసాయ కళాశాలల్లో టీచింగ్ అసోసియేట్లు)

Exit mobile version