- NIHFWలో అడ్మిన్ అసిస్టెంట్ ధరఖాస్తుల ఆహ్వానం
కేంద్ర ఆరోగ్య (Central Health), కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Ministry of Family Welfare) కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (National Institute of Health and Family Welfare) (NIHFW).. కాంట్రాక్టు పద్దతిన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు – 17
పోస్టుల వివరాలు:
ఫైనాన్స్ / అకౌంట్స్ అసిస్టెంట్ – 1
అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ – 2
స్టోర్ అసిస్టెంట్ – 1
సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్ – 1
క్లౌడ్ కంప్యూటింగ్ ఎక్స్‌పర్ట్ – 1
డేటా అనలిటిక్స్ ఎక్స్‌పర్ట్ – 1
ఏఐ, మెషిన్ లెర్నింగ్ ఎక్ప్ పర్ట్ – 1
ప్రాజెక్ట్ మేనేజర్ – 1
సాఫ్ట్‌వేర్ డెవలపర్ – 2
డెవలప్‌మెంట్ ఆపరేషన్స్ డెవలపర్ – 2
డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ – 2
మొబైల్ అప్లికేషన్ డెవలపర్ – 1
సొల్యూషన్ ఆర్కిటెక్ట్ – 1
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లామా, డిగ్రీ , బీఈ, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక:
స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేది:
డిసెంబర్ 23, 2022.
వెబ్‌సైట్: http://www.nihfw.org