స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఒప్పంద ప్రాతిపదికన 28 పోస్టులు, రెగ్యులర్ ప్రాతిపదక 07 పోస్టులను భర్తీ చేయనున్నారు.
పూర్తి వివరాలు
మొత్తం పోస్టులు – 35
ఒప్పంద పోస్టులు – 28
ఎగ్జిక్యూటివ్(టెస్ట్ ఇంజనీర్, ఇంటరాక్షన్ డిజైనర్, వెబ్ డెవలపర్, పోర్టల్ అడ్మినిస్ట్రేషన్, ప్రాజెక్ట్ మేనేజర్)
రెగ్యులర్ పోస్టులు–07
సిస్టమ్ ఆఫీసర్లు(టెస్ట్ ఇంజనీర్, వెబ్ డెవలపర్, సీనియర్ ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్)
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్ /ఎంఈ /ఎంటెక్/ఎమ్మెస్సీ /ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతోపాటు టెక్నికల్ పరిజ్ఞానంఉండాలి.
వయసు: 32 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
చివరితేది: 17.05.2022
ఆన్‌లైన్ పరీక్ష తేది: 25.06.2022
వెబ్‌సైట్: https://sbi.co.in