end
=
Wednesday, September 18, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంGinger:అల్లంతో ఎన్ని ప్రయోజనాలో..
- Advertisment -

Ginger:అల్లంతో ఎన్ని ప్రయోజనాలో..

- Advertisment -
- Advertisment -

మనం రోజూ ఆహారంలో ఉపయోగించే అల్లం(అల్లం వెల్లుల్లి కలిపి వాడుతామనుకోండి) శరీరానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అవేంటో చూద్దాం మరి.

బెల్లీఫ్యాట్‌తో బాధపడుతున్నారా..?

  • పరిగడుపునే(Empty Stomach) అల్లంలో కాస్తంత తేనే కలిపి తీసుకుంటే శరీరంలోని కొవ్వుని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తుంది.
  • కడుపులో ఉండే చెడు పదార్థాలను కూడా బయటకు తరిమేస్తుంది.
  • వికారాన్ని, కడుపుమంటను చిటికెలో తొలగిస్తుంది.
  • భోజనం చేశాక అప్పుడప్పుడూ కంటిన్యూగా వెక్కిళ్లు వస్తాయి. ఆ సమయంలో కాస్తంత అల్లం ముక్కను తినండి ఇట్టే తగ్గిపోతాయి.
  • అల్లం కడుపు ఉబ్బరాన్ని(Bloating) తగ్గిస్తుంది.
  • మలబద్దకంతో బాధ పడేవారికి చక్కటి ఔషధం అల్లం. ఇది మంచి యాంటి ఆక్సిడెంట్(Antioxidant) గా పనిచేస్తుంది.
  • అల్లం ముక్కలను కొన్ని వారాల పాటు పరిగడుపునే తింటే కీళ్ల నొప్పులకు స్వస్తి పలకొచ్చు.
  • పేగుల్లో ఏర్పడే అల్సర్ల(Ulcer)ను సైతం రానీయకుండా అల్లం తోడ్పడుతుంది.
    మరింకేంటి ఆలస్యం అల్లంతో రోజూవారి దినచర్యను ప్రారంభించండి పై ప్రయోజనాలు పొందండి.

‘లాక్‌డౌన్‌’.. వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -