end

Dates:ఖర్జూరతో ఎన్ని ఉపయోగాలో..!

ఎంతో రుచికరంగా ఉండే ఖర్జూర పండ్లను తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు. కానీ, ఎందుకులే అని తేలిగ్గా తీసుకుంటారు. మార్కెట్లో విరివిగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది.
ఖర్జూరం తీసుకోవడం వల్ల శరీరానికి ఎంత మేలు కలుగుతుందో ఓ సారి చూద్దాం..

  • రోజూ రెండు ఖర్జూర పండ్లను తింటే మల బద్దకాన్ని(Faecal incontinence) నివారిస్తుంది.
  • ఎముకలను(B0nes) దృఢపరుస్తుంది.
  • గుండె ఆరోగ్యాన్ని, పనితీరును మెరుగుపరుస్తుంది.
  • రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియ(Digestion)ను బాగా మెరుగుపరుస్తుంది.
  • దంతక్షయాన్ని నిరోధిస్తుంది. దుర్వాసనను పోగొడుతుంది.
  • శరీరానికి కావాల్సినంత ఐరన్‌ను అందిస్తుంది.
  • పెద్ద పేగు సమస్యలు తగ్గిస్తుంది.
  • రేచీకటి(Rheumatoid arthritis)ని నివారించుటలో ప్రధాన భూమిక పోషిస్తుంది.

(Constipation:మలబద్దకం ఉన్న వాళ్లు ఈ టిప్స్‌ పాటిస్తే సరి..)

Exit mobile version