end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంవిద్యుత్ అంతరాయానికి చింతిస్తున్నాం
- Advertisment -

విద్యుత్ అంతరాయానికి చింతిస్తున్నాం

- Advertisment -
- Advertisment -
  • హైదర్‌నగర్ ఏఈ సక్రు నాయక్

శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలో గల హైదర్ నగర్ సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల వల్ల విద్యుత్ అంతరాయానికి చింతిస్తున్నామన్నారు ఏఈ సక్రు నాయక్‌. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ క్రింది ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేయబడింది. అందుకు వినియోగదారులు సహకరించవలసిందిగా ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.11kv రామ్ నరేష్ నగర్ కేబుల్ ఫీడర్: నరేష్ నగర్ రోడ్ నెంబర్.1 నుండి 13 వరకు, హైదర్న గర్ విలేజ్, రామ్ నరేష్ నగర్ హెచ్.పీడర్: ఓల్డ్ ఏజ్ హోం నుండి రాఘవ రెడ్డి ఫంక్షన్ హాల్ వరకు ఉన్న కాలనీలు.. మిత్ర హిల్స్, ఏ .ఎస్ ఆర్ రాజు నగర్ రోడ్ నెంబర్ 1 నుండి 6 వరకు, వర్టెక్స్ ప్రైమ్ అపార్ట్మెంట్స్, మహాలక్ష్మి అపార్ట్మెంట్స్, వర్టెక్స్ ఫ్రీ విలేజ్ కాలనీ, మెరిడియన్ డుప్లెక్స్ హౌసెస్ వరకు ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు విద్యుత్ ఉండదు. అనంతరం యధావిధిగా విద్యుత్ సరఫరా అవుతుందని ఏఈ సక్రు నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -