end

ఐసీయూలో గాయకుడు బాలసుబ్రహ్మణ్యం

గానగంధర్వుడు, గొప్ప గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం విషమించిందని, అసలు ఆరోగ్య పరిస్థితి ఏమి బాగాలేదని చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఇటీవల బాలసుబ్రహ్మణ్యంకు కరోనా వైరస్‌ సోకిందని ఆయన ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమించిందని వెంటనే ఆయను ఐసీయుకు తరలించారని డాక్టర్లు తెలిపారు.


(చదవండి : చాలా దారుణం – ఒకే కుటుంబంలో నలుగురు మృతి)

Exit mobile version