end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంకుదుటపడుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం
- Advertisment -

కుదుటపడుతున్న ఎస్పీ బాలు ఆరోగ్యం

- Advertisment -
- Advertisment -
  • బాలసుబ్రహ్మణ్యం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి

చెన్నై: చెన్నై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరస్థితిపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని, చికిత్స ఆయన శరీరం స్పందిస్తుందని పేర్కొన్నారు. వెంటిలేటర్‌, ఎక్మో సహాయంతో చికిత్స కొనసాగుతుందని వివరించారు. ప్రత్యేక వైద్య బృందం బాలు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

కరోనా వైరస్‌ను నియంత్రించాకే వ్యాపారాలు

అయితే తన తండ్రి ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై కుమారుడు చరణ్‌ సోషల్‌మీడియా (ఇన్‌స్టాగ్రామ్‌) ద్వారా వీడియో విడుదల చేశారు. నాన్న ఆరోగ్యం నిలకడగానే ఉందని, రాబోయే సోమవారం నాటికి ఇంకా మెరుగవుతుందని తెలిపారు. అభిమానుల బలమైన కోరిక, దేవుని దయవల్ల బాలు ఆరోగ్యం కుదుటపడుతుందని వీడియోలో అందరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇది ఎప్పుడైనా విన్నారా..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -