end
=
Monday, March 31, 2025
వార్తలుఎస్పీ బాలు చికిత్సపై లేటెస్టు న్యూస్‌‌
- Advertisment -

ఎస్పీ బాలు చికిత్సపై లేటెస్టు న్యూస్‌‌

- Advertisment -
- Advertisment -

కరోనా బారిన పడి చికిత్స పొందుతన్న ప్రముఖ గాయకుడు ఎస్పీ

బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చైన్నై ఎంజీఎం దవాఖాన

డాక్టర్లు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో

ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. బాలుకు ఎక్మో సపోర్టుతో

వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నమని వైద్య నిపుణులు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -