end

స్పెషల్ ట్రైన్లు.. తేదీలు, టైమింగ్స్ ఇవే..

ప్రయాణికులకు భారీ శుభవార్త చెప్పిన దక్షిణ మధ్య రైల్వే (South Central Railway). దసరా పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా వారికి అనుకూలంగా స్పెషల్ ట్రైన్స్ (Special Trains) ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు తెలుసుకుందాం.

Train No.07120: హైదరాబాద్-తిరుపతి ట్రైన్ ను ఈ నెల 16 తేదీన ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ సా:06.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08:45 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.07121: తిరుపతి-హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 17న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ సా:05.15 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు 07.40 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.07120/07121: ఈ రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, రాయిచూర్, మంత్రాలయం రోడ్, గుంతకల్, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు

.

Train No.07089: హైదరాబాద్-నాగర్సోల్(Nagarsol) ట్రైన్ ను ఈ నెల 14న ప్రకటించారు. ఈ ట్రైన్ సా:07.00 గంటలకు బయలుదేరి మరుసటి ఉ 09.25 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.07090: నాగర్సోల్-హైదరాబాద్ ట్రైన్ ను ఈ నెల 15న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ రా:10.00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మ:01.00 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Train No.07089/07090: ఈ రైళ్లు లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, భాల్కీ, ఉద్గిర్, లాటూర్ రోడ్, పార్లీ, పర్భాణీ, సేలు, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగుతాయని తెలిపారు.

Train No.07153: నర్సాపూర్-యశ్వంతపూర్ ట్రైన్ ను ఈ నెల 14న ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్ మ:03.10 గంటలకు బయలుదేరి మరుసటి ఉ.10.50 గంటలకు గమ్యానికి చేరుతుంది.

Exit mobile version