end
=
Saturday, January 18, 2025
సినీమాSreemukhi: శ్రీముఖి అందాల ఆరబోత
- Advertisment -

Sreemukhi: శ్రీముఖి అందాల ఆరబోత

- Advertisment -
- Advertisment -


ఇటీవల కాలంలో నటీనటులంతా (Actress) తమ గ్లామర్ షో (Glamor show) తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ఒకరికి మించి ఒకరు ఏమాత్రం తీసిపోము అంటూ అందాల ఆరబోతతో కనువిందు చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ (Fan following) పెంచుకుంటూ అవకాశాలు అందుకోవడమే కాదు దండిగా సంపాదిస్తున్నారు. ఈ మేరకు ఎల్లప్పుడూ బోల్డ్ షో (bold show)తో నెట్టింట దుమారం రేపే శ్రీముఖి (Srimukhi) తాజాగా మరోసారి పింక్ డ్రెస్‌లో (Pink dress) అర్ధనగ్న ప్రదర్శన (Half-naked show) చేస్తూ మత్తెక్కించింది. ప్రస్తుతం గోవాలో (Goa) ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపిన ఈ భామ అక్కడ సముద్ర ఇసుక తీరంలో కలియతిరుగుతూ దిగిన ఫొటోలను ‘పోల్కా డాట్ లేదా పోల్కా హాట్’ (‘Polka Dot or Polka Hat’) అనే క్యాప్షన్ జోడించి అభిమానులతో పంచుకుంది. సముద్రపు ఒడ్డున ఉన్న అందమైన నల్లటి బండాల చాటున తెల్లటి తన బాడీ షేప్స్ ఒక్కొక్కటి వయ్యారంగా చూపిస్తూ మైమరపించింది.

అయితే కొన్ని గంటల వ్యవధిలో మరికొన్ని ఫొటోలను శ్రీముఖి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ (Post on Instagram) చేశారు. ఈసారి కాస్త హాట్ పోజులతో స్టార్ యాంకర్ రంగంలోకి దిగారు. గోవా బీచ్‌లో రాళ్ల మధ్య ఇసుకపై పడుకొని ఫొటోలకు పోజులిచ్చారు శ్రీముఖి. కైపెక్కించే చూపులతో గుండెపై ఒక ఆకును పెట్టుకుని దిగిన ఈ ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఆకు అదృష్టం చేసుకుందంటూ ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటోల్లో శ్రీముఖి ధరించిన కాస్ట్యూమ్ పోల్కా డాట్ ప్యాటర్న్‌లో (In a polka dot pattern) ఉంది. అంటే, ఒక సర్ఫేస్ మీద సమాన పరిమాణం కలిగిన చుక్కలను పేర్చడాన్ని పోల్కా డాట్ అంటారు. అలాంటి గౌనే శ్రీముఖి ధరించారు. అయితే, తాను ధరించిన ఈ పోల్కా డాట్ డ్రెస్ ఎంత హాట్‌గా ఉందని ఇండైరెక్ట్‌గా శ్రీముఖి తన ఫాలోవర్లను అడుగుతున్నారు. ఎవరైనా ఏం చెప్తారు.. హాట్ అనే అంటారు. ఎందుకంటే ఆ ఫొటోల్లో ఆమె అంత హాట్‌గా ఉంది మరి.

(Bhumi Pednekar:వైట్ గౌనులో మత్తెక్కించిన భూమి.. పిక్స్ వైరల్)

గోవాలోని కోలా గోవా రిసార్ట్స్‌ (Goa Resorts)కు శ్రీముఖి విహారయాత్రకు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. ఆమెకు బెస్ట్ వెకేషన్ డెస్టినేషన్ (Best vacation destination) ఇదే. 2020లో బిగ్ బాస్ హౌస్ (Bigg Boss House) నుంచి బయటికి వచ్చిన తరవాత ఇక్కడికే వెకేషన్‌కు వెళ్లారు శ్రీముఖి. అలాగే, కిందటేడాది ఫిబ్రవరిలోనూ విష్ణు ప్రియ (Vishnu priya), ఇతర ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె గోవా వెళ్లారు. ఇప్పుడు బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి, సింగర్ సాకేత్, ఆయన భార్య పూజిత, మోడల్ హాసిని చౌదరి, ఇతర స్నేహితులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న హాట్ షోపై కుర్రాళ్లు ‘తడిసిపోయిందబ్బా’ అంటూ సెక్సీ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

https://www.instagram.com/p/ClTc80oM5eQ/?utm_source=ig_web_copy_link

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -