end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయంశ్రీనివాస్ కృత్రిమ కాలు కోసం 3 లక్షల L0C అందజేత
- Advertisment -

శ్రీనివాస్ కృత్రిమ కాలు కోసం 3 లక్షల L0C అందజేత

- Advertisment -
- Advertisment -

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో శనివారం నిరుపేద ఆర్యవైశ్య కుటుంభానికి చెందిన శ్రీనివాస్ కృత్రిమ కాలు కోసం 3 లక్షల రూపాయల Loc తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ది చైర్మన్ ప్రతాప్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ రాజమౌళి,డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి చేతులమీదుగా శ్రీనివాస్ తండ్రి సత్యనారాయణకు Loc తో పాటు పది వేల రూపాయలు అందజేశారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనసు చాటుకున్నారు అని వివిధ సామాజిక మాధ్యమాల్లో,పత్రికల్లో విషయం తెలుసుకుని వారికి అండగా నిలిచిన సీఎం కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే శ్రీనివాస్ కు కృత్రిమ కాలు తో పాటు డబల్ బెడ్ రూం, మరియు ఉపాధి కోసం అండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జఖియుద్ధిన్, స్థానిక కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, తెరాస పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, కొండపోచమ్మ డైరెక్టర్ గోలి సంతోష్, రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రవీణ్, అత్తెళ్ళి లక్ష్మయ్య, .యూత్మహ్రుమాముల ఓంకార్,నాయకులు సమీర్, దుంబాల కిషన్ రెడ్డి, రవి, లింగారెడ్డి పల్లి ఉప సర్పంచ్ తోట శ్రీనివాస్,20 వ వార్డ్ తెరాస అధ్యక్షుడు సుమో శ్రీనివాస్,నాయకులు ఉత్తునూరు సంపత్,నరేందర్, బత్తిని నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -