end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంSrisailam: శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనం నిలిపివేత
- Advertisment -

Srisailam: శ్రీశైలంలో జ్యోతిర్లింగ దర్శనం నిలిపివేత

- Advertisment -
- Advertisment -

అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రమైన (famous shrine) శ్రీశైలం దేవస్థానం దర్శనాలను (suspending darshans) నిలిపివేస్తున్నట్లు దేవస్థానం కమిటీ తెలిపింది. నవంబర్‌ 4వ తేదీ నుంచి 8 వరకు స్పర్శ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. గర్భాలయంలో అభిషేకాలు(Abhishekam), అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చనలను(kumkumcharana) సైతం నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తుల రద్దీ (devotees rush) నేపథ్యంలో భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనాలు(decorative darshan) కల్పించనున్నట్లు వివరించారు. సామూహిక అభిషేక సేవాకర్తలకు స్వామివారి అలంకార దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు.

సీనియర్‌ జర్నలిస్టు లక్ష్మారెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -