end
=
Sunday, February 23, 2025
వార్తలురాష్ట్రీయంశ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు
- Advertisment -

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు

- Advertisment -
- Advertisment -
  • సెప్టెంబర్‌ 19 నుండి 27 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

తిరుమల తిరుపతిలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 19 నుండి 27 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకుల కోసం తిరుమల కొండను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన గోపురంతోపాటు అన్ని ఆలయాలను విద్యుద్దిపాలతో అలంకరించారు. మాడవీధులలో చాలా అందంగా రంగవల్లులు వేశారు. టిటిడి గార్డెనింగ్‌ విభాగం ఆధ్వర్యంలో ఆలయ ప్రాకారాలను వివిధ పుష్పాలతో అలంకరిస్తున్నారు. అలాగే ఘాట్‌ రోడ్డుకు మరమ్మతులు చేపట్టి పిట్టగోడలకు రంగులు వేయిస్తున్నారు.

Read Also..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -