end
=
Saturday, October 5, 2024
నోటిఫికేషన్లుతెలంగాణలో 185 వెటర్నరీ పోస్టులు
- Advertisment -

తెలంగాణలో 185 వెటర్నరీ పోస్టులు

- Advertisment -
- Advertisment -

అసిస్టెంట్ సర్జన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

career ; తెలంగాణ రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ (State Public Service Commission) (TSPSC) నిరుద్యోగులకు మరో తీపివార్త చెప్పింది. వెటర్నరీ కోర్సులు చేసిన వారికోసం నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. వెటర్నరీ అండ్ పశుసంవర్ధక శాఖ (Department of Veterinary and Animal Husbandry)లో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ -ఎ A అండ్ బి B ) పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది.

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీలు: 185
వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ -ఎ) – 170

అర్హత:
బ్యాచిలర్ డిగ్రీ (degree)(వెటర్నరీ సైన్సెస్, యానిమల్ హస్బెండరీ)లేదా ఈక్వెలెంట్ క్వాలిఫికేషన్ (Equivalent Qualification). వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ -బి) – 15, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా పీజీ (pg diploma) డిప్లొమా (మైక్రోబయాలజీ/పారాసిటాలజీ/వైరాలజీ/ఎపిడెమియాలజీ/ఇమ్యునాలజీ/పాథాలజీ) (Microbiology/Parasitology/Virology/Epidemiology/Immunology/Pathology)లేదా మాస్టర్స్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్) లేదా ఎంవీఎస్సీ (వెటర్నరీ పబ్లిక్ హెల్త్) (Microbiology/Parasitology/Virology/Epidemiology/Immunology/Pathology) or Masters Degree (Veterinary Science) or MVSC (Veterinary Public Health)ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:
జులై (july) 1, 2022 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం:
నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630.

ఎంపిక:
రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు:
ఆన్‌లైన్ ద్వారా చేయాలి.

దరఖాస్తు ప్రారంభం:
డిసెంబర్ (december) 30, 2022.

చివరితేది:
జనవరి (January)19, 2022.

రాతపరీక్ష :
మార్చి 15, 16/2023.

వెబ్‌సైట్: https://www.tspsc.gov.in

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -