end
=
Sunday, January 19, 2025
సినీమావిక్రమ్‌ 'కోబ్రా' టీజర్‌ అదిరింది..
- Advertisment -

విక్రమ్‌ ‘కోబ్రా’ టీజర్‌ అదిరింది..

- Advertisment -
- Advertisment -

విలక్షణ నటుడు, చియాన్‌ విక్రమ్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకోగా.. తాజాగా చిత్రబృందం రిలీజ్‌ చేసిన టీజర్‌ అదిరిపోయింది. సోషల్‌ మీడియాలో.. విక్రమ్‌ నటన, గెటప్‌ గురించి ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో విక్రమ్‌ దాదాపు 25 గెటప్స్‌లో కనిపించనున్నట్లు ఇన్‌సైడ్‌ టాక్‌. ఈ మూవీలో భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి ప్రఖ్యాత మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏ ఆర్ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -