end
=
Friday, November 22, 2024
వార్తలుజాతీయంటీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
- Advertisment -

టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

- Advertisment -
- Advertisment -

అమరావతి: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గరయ్యారు. చంద్రబాబు సహా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఒకరోజు పాటు టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, బాల వీరాంజనేయస్వామి, రామానాయుడు, ఏలూరు సాంబశివరావు, భవానీ, గద్దె రామ్మోహన్‌, జోగేశ్వరరావు, సత్యప్రసాద్‌, మంతెన రామరాజు, ఆదిరెడ్డి భవానీ, పయ్యావుల కేశవ్, బెందాళం అశోక్‌ సస్పెండ్ అయినవారిలో ఉన్నారు. అనంతరం చంద్రబాబు, పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి.. రైతులకు తక్షణం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -