end

Secunderabad:ఆర్మీ పబ్లిక్ స్కూల్లో టీచింగ్ పోస్టులు

2023 – 24 విద్యా సంవత్సరానికిగానూ సికింద్రాబాద్ బొల్లారంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ (రెగ్యులర్/ఫిక్స్‌డ్ టర్మ్) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు : 63

పోస్టుల వివరాలు:
పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ – 15
ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ – 25
ప్రైమరీ టీచర్ -23

సబ్జెక్టులు:
మ్యాథ్స్, ఫిజిక్స్,కెమిస్ట్రీ, ఇంగ్లిష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టీసెస్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జాగ్రఫీ, హోమ్ సైన్స్, సైకాలజీ, పెయింటింగ్/ఫైన్ ఆర్ట్స్ , ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, డ్యాన్స్, హిందీ, సంస్కృతం. (Maths, Physics, Chemistry, English, Artificial Intelligence, Informatics Practices, History, Political Science, Geography, Home Science, Psychology, Painting/Fine Arts, Physical Education, Music, Dance, Hindi, Sanskrit.)

అర్హత:
డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఈఎల్ఈడీ, డీఈఎల్ఈడీ (Degree, PG, BED, BELED, DELED)ఉత్తీర్ణతతో పాటు సీటెట్/టెట్ (Seatet/Tet) అర్హత సాధించి ఉండాలి.

దరఖాస్తు:
ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్ బొల్లారం, జేజే నగర్, సికింద్రాబాద్ చిరునామాకు పంపాలి.
(Offline applications should be sent to Principal, Army Public School Bolarum, JJ Nagar, Secunderabad.)

చివరితేది:
జనవరి 30, 2023.

వెబ్‌సైట్: https://www.apsbolarum.edu.in

(Thirupathi:టీటీడీ దర్శనానికి ఆరు నెలలు బ్రేక్?)

Exit mobile version