end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయండిగ్రీ, పీజీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చా?
- Advertisment -

డిగ్రీ, పీజీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించవచ్చా?

- Advertisment -
- Advertisment -
  • అడ్వకేట్‌ జనరల్‌ను విచారించిన హైకోర్టు

తెలంగాణ రాష్ర్టంలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. అయితే కరోనా నేపథ్యంలో అన్ని వసతి గృహాలు మూసి ఉన్నందున విద్యార్థులు పరీక్షలకు హాజరు కాలేరని, చాలా ఇబ్బందులు పడతారని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఇదేగాకుండా పరీక్షలను ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించాలని కూడా కోరారు. ఈ విషయంపై న్యాయస్థానం స్పందించింది.

దేశంలో మళ్లీ భారీ వర్షాలు !

డీగ్రీ, పీజీ పరీక్షలను ఆన్‌లైన్‌ నిర్వహించడానికి వీలు పడుతుందా? అలాగే సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారిని రెగ్యులర్‌గా పరిగణిస్తారా తదితర అంశాలను అడ్వోకెట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ను ప్రశించారు. దీనికి ఎ.జి స్పందిస్తూ ప్రభుత్వాన్ని సంప్రదించి, చర్చించిన తర్వాత పూర్తి వివరాలు కోర్టుకు తెలియజేస్తామని తెలిపారు. దీనికోసం విచారణను సెప్టెంబర్‌ 15కి కోర్టు వాయిదా వేసింది.

సింగూర్ డ్యాంలో దూకి వ్యక్తి ఆత్మహత్య

పంట‌ల సాగులో సందేహాల‌ను నివృత్తి చేసుకొండి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -