తెలంగాణ పాలిసెట్(పాలిటెక్నిక్) పరీక్షా ఫలితాలను సెప్టెంబర్ 9న ప్రకటించేందుకు సాంకేతిక విద్యాశాఖ సిద్దమవుతోంది. అయితే దీనికి సబంధించిన వివరాలు ఇలావున్నాయి.
పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పులు
- సెప్టెంబర్ 12 నుండి 17 వరకు – అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సమాచారం నింపి స్లాట్ బుక్ చేయాలి
- సెప్టెంబర్ 14 నుండి 18 వరకు – అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన
- సెప్టెంబర్ 14 నుండి 20 వరకు – పాలిసెట్ వెబ్ ఆప్షన్లు
- సెప్టెంబర్ 22న – సీట్ల కేటాయింపు
- సెప్టెంబర్ 22 నుండి 26 వరకు – ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించాలి
- సెప్టెంబర్ 30న – తుది విడత ప్రవేశాల ప్రక్రియ
- సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న – వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం
- అక్టోబర్ 3 న – చివరి విడత సీట్ల కేటాయింపు
- అక్టోబర్ 7 నుంచి పాలిటెక్నిక్ విద్యా సంవతర్సం ప్రారంభం
అలాగే ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో స్పాట్ అడ్మీషన్ల కోసం అక్టోబర్ 8న మార్గదర్శకాలను జారీ చేయనున్నారు.