తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దరఖాస్తు గడువు సెప్టెంబర్ 5 వరకు పెంచుతూ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ సొసైటీ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పాసైన ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. గురుకుల కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవడం మంచిది.

సెప్టెంబర్ 5న సూళ్లు పున: ప్రారంభం
TSRJC CET 2020 ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారికి తెలంగాణలోని 35 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి. మరిన్ని వివరాలను https://tsrjdc.cgg.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అలాగే ఏమైనా సందేహాలు ఉంటే 040-24734899 లేదా 9490967222 నెంబర్లను ఫోన్ చేసి క్లియర్ చేసుకోవచ్చు.