- కర్నూలు వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టివేత
ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో మద్యం మాఫీయా అడ్డదారిలో మద్యాన్ని ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసులు ఎంత తనిఖీలు నిర్వహించినా తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రాలో కి మద్యం సరఫరా అవుతోంది.
బంగారం స్మగ్లింగ్‌కు అడ్డాగా సీఎం ఆఫీసు?
యాలకులతో శృంగార సమస్యలకు చెక్
కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఇ సుబ్బారెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు వాహనాల్లో బాక్సుల కొద్ది మద్యం తరలిస్తుండగా కర్నూల్ శివార్లలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణలోని మద్యాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతంలో విక్రయిస్తున్నట్లు గా అధికారులు గుర్తించారు.