end
=
Saturday, March 29, 2025
వార్తలుఅంతర్జాతీయంఉగ్రవాద నేత అయ్‌మన్‌ అల్‌జవహరి హతం
- Advertisment -

ఉగ్రవాద నేత అయ్‌మన్‌ అల్‌జవహరి హతం

- Advertisment -
- Advertisment -
  • కాబూల్‌పై అగ్రరాజ్యం ఎయిర్‌స్ర్టైక్‌

ఉగ్రవాద సంస్థ అధినేత అయ్‌యన్‌ అల్‌జవహరి అమెరికా బలగాల చేతిలో హతమయ్యారు. దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ వెల్లడించారు. నాయ్యం జరిగిందని, ఉగ్రవాద అల్‌ఖైదా నేత ఇక లేడని ప్రకించారు. అయితే ‘‘అల్‌ఖైదా నేత అల్‌జవహరి హతమయ్యాడు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్న వదలం. ఎంతకాలమైనా ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతాం’’ అని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు. కాబూల్‌పై ఎయిర్‌స్ర్టైక్‌లో హతమైనట్లు బైడన్‌ తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -