end
=
Tuesday, April 1, 2025
సినీమాఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు
- Advertisment -

ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు

- Advertisment -
- Advertisment -

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రముఖ గాయకుడు ఎస్‌ పీ చరణ్‌ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులోని ప్రభుత్వ నృత్య, సంగీత పాఠశాలకు లెజెండరీ మ్యూజీషియన్‌, సింగర్ బాలసుబ్రమణ్యం గారి పేరు పెట్టడంపై ఆయన కుమారుడు చరణ్‌ ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు గానూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇది సంగీతానికి, తన తండ్రికి దక్కిన గొప్ప గౌరవమని చరణ్‌ అన్నారు. కాగా, ఇటీవల ఎస్‌పీబీ కరోనాతో పోరాడి మరణించిన విషయం తెలిసిందే. ఇటీవలే బాలు జ్ఞాపకార్థం ఆయన పేరును ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -