end
=
Saturday, March 29, 2025
వార్తలురాష్ట్రీయంJournalist : జర్నలిస్ట్ ను ఆదుకున్న ప్రభుత్వం
- Advertisment -

Journalist : జర్నలిస్ట్ ను ఆదుకున్న ప్రభుత్వం

- Advertisment -
- Advertisment -

Journalist : రాయపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామానికి చెందిన ప్రజాకలం(Prajakalam Journalist) జర్నలిస్ట్ గణేష్ సోదరుడు రమేష్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో(NIMS Hospital) 20 రోజుల నుండి చికిత్స పొందుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా(Srinvias Guptha), టిఆర్ఎస్(TRS Party) పార్టీ సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్ వారు మాట్లాడుతూ నిరుపేద అయిన రమేష్ కు వైద్య సహాయం(Medical) అందించాలని మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన ఎంపీ 1.50 లక్షల రూపాయల ఎల్వోసీని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(MP Kotha Prabhakar Reddy) చేతుల మీదుగా జర్నలిస్ట్ గణేష్(Journalist Ganesh) కు అందించారు. ఈ సందర్భంగా ఎంపీకి జర్నలిస్ట్ గణేష్ వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్ గుప్తా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రణం శ్రీనివాస్ గౌడ్, సోషల్ మీడియా జగన్, రమేష్, రమేష్ తదితరులు ఉన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -