end
=
Friday, September 20, 2024
సినీమాAahana Kumra:సెక్స్ వర్కర్‌ల జీవితాలు కంటతడి పెట్టించాయి
- Advertisment -

Aahana Kumra:సెక్స్ వర్కర్‌ల జీవితాలు కంటతడి పెట్టించాయి

- Advertisment -
- Advertisment -


బాలీవుడ్ నటి ఆహానా కుమ్రా(Aahana Kumra) కోవిడ్ ఐసోలేషన్ తన తెలివిని ప్రశ్నించినట్లు తెలిపింది. ‘ఇండియా లాక్‌డౌన్(India Lockdown)’ సినిమాతో డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆమె ప్రమోషన్స్‌లో భాగంగా 2020 ఏప్రిల్‌లో విధించబడిన లాక్‌డౌన్‌లో ఊహించని సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పింది.అలాగే కరోనా మహమ్మారి దారుణాన్ని చాలామంది ‘మొదటి ప్రపంచ సమస్య’గా భావించారన్న ఆమె.. వలస కార్మికులు(Workers) వందల కిలోమీటర్లు తిరిగి ఇంటికి వెళ్లడం, డబ్బు లేని సెక్స్ వర్కర్(Sex Worker) జీవితాలు ఎంతోమందిని కంటతడిపెట్టించాయని వెల్లడించింది. ఇక ఆ సమయంలో తాను ఒంటరిగా ఉండటం వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నప్పటికీ ఆ అనుభవం అందంగా లేదన్న కుమ్రా.. ‘సింగిల్‌గా ఉన్నప్పుడు ఆందోళన చెందాను. నా జీవితంలో ఎప్పుడూ అలా టెన్సన్(Tension) పడలేదు. ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఇంట్లో అందరితోనూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నానని గ్రహించా. చివరగా నా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని తెలుసుకుని రియలైజ్ అయ్యా. ఇప్పుడు మళ్లీ ప్రజలకు చేరువవుతున్నా’ అంటూ అనుభవాలను(Experience) షేర్ చేసుకుంది.

(Anurag Kashyap:నా కూతురిని రేప్ చేసి చంపేస్తామని బెదిరించారు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -