end
=
Tuesday, April 1, 2025
వార్తలురాష్ట్రీయంపిడుగుపాటుతో యువతి మృతి
- Advertisment -

పిడుగుపాటుతో యువతి మృతి

- Advertisment -
- Advertisment -

పిడుగుపాటుతో ఓ యువతి మృతి చెందిన సంఘటన ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలం శంకరాజుపల్లిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. గ్రామానికి చెందిన రమ్య(18) తమ పొలంలో పనిచేస్తుండగా ఆకస్మాత్తుగా తనపై పిడుగు పడింది. దీంతో రమ్య అక్కడే మృతి చెందింది. గ్రామంలో విషాధఛాయలు అలుముకున్నాయి. రమ్య కుటుంబ సభ్యుల ఆక్రందనలు ప్రజలను కన్నీరు పెట్టిస్తున్నాయి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -