end
=
Thursday, September 19, 2024
వార్తలురాష్ట్రీయంబీజేపీ స్టార్‌ క్యాంపెయినర్స్ వీరే
- Advertisment -

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్స్ వీరే

- Advertisment -
- Advertisment -

భారతీయ జనతా పార్టీ 10 మంది పేర్లతో కూడిన లిస్టును విడుదల చేసింది. వీరే తమ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లని ప్రకటించింది. గ్రేటర్‌లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ నేతలు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం బీజేపీ హైకమాండ్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది.

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి కిషన్‌ రెడ్డి మినహా ఇతర కేంద్ర మంత్రులు రానట్లుగా తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం హోరెత్తించాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రముఖులను రంగంలోకి దింపుతోంది.

బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్లు వీరే..

  • బండిసంజయ్‌ కుమార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు
  • జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి
  • డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు
  • డాక్టర్‌ కే లక్ష్మణ్‌, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు
  • మురళీధర్ రావు, బీజేపీ సీనియర్ నేత
  • వివేక్, మాజీ ఎంపీ
  • గరికపాటి మోహన్ రావు
  • రాజాసింగ్, ఎమ్మెల్యే
  • ధర్మపురి అరవింద్, ఎంపీ
  • రఘునందన్ రావు, ఎమ్మెల్యే
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -