end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంనా భార్య వికారం, వాంతులకు ఇండిగోనే కారణం
- Advertisment -

నా భార్య వికారం, వాంతులకు ఇండిగోనే కారణం

- Advertisment -
- Advertisment -

Hyderabad : విమాన ప్రయాణం అంటే ఆ కిక్కే వేరు. ఫ్లైట్లో ప్రయాణించాలనే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. కానీ ఇటీవల కొన్ని ఏయిర్లీన్స్ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ.. బ్యాడ్ ఎక్స్ పిరియన్స్ ను మిగిల్చుతున్నాయి. తాజాగా (Indigo) ఇండిగో ఏయిర్లైన్స్ ప్రయాణం అత్యంత సంక్లిష్టంగా మారింది. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ కు చెందిన రాధాకృష్ణ తన భార్య తో కలిసి 2021లో ఇండిగో ఫ్లయిట్ లో బెంగళూరు బయలుదేరారు.

 

అయితే ఆ ప్రయాణంలో అతడి భార్యకు వికారం, వాంతులు అయ్యాయి. ఆ (Indigo Flight) ఫ్లైట్ లో అపరిశుభ్ర వాతావరణం, (Plastic) ప్లాస్టిక్ బాటిల్స్, దురవాసన ఉందని ఆ కారణం తో అనారోగ్య పాలయమని కంజ్యుమర్ ఫోరంను అశ్రాయించాడు. దింతో ఇన్వెస్టిగెషన్ చేసిన కమిషన్ బుధవారం ఎయిర్ లైన్స్ కి రు.10 వేలు నష్ట పరిహారం విధించింది. ఆ దంపతులకు 10 వేలు 45 రోజుల్లో చెల్లించాలని పేర్కొంది. లేని పక్షంలో 12శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -