- వరుసగా రిలీజ్ కానున్న స్టార్ హీరోల సినిమాలు
రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా ఎంటర్‌టైన్‌మెంట్‌కు దూరమైన సిని అభిమానులు ఈ ఏడాది పండగ చేసుకోనున్నారు. ఈ 2023 జనవరి నెలలోనే థియేటర్లలో పలు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి (Many big budget movies are going to release in theaters in the month of January itself.). సంక్రాంతికి అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ(The top heroes of Sankranti are Chiranjeevi and Balakrishna) పోటీపడటం ఆసక్తిని రేకెత్తిస్తుండగా.. వీరితో పాటు యంగ్ హీరోలు కూడా ఈ నెలలోనే తమ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. ప్రతి ఏటా సంక్రాంతి బరిలో భారీ బడ్జెట్ సినిమాలు నిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి సంక్రాంతి బరిలో నాలుగు పెద్ద సినిమాలతో పాటు రెండు చిన్న సినిమాలు పోటీపడుతోన్నాయి. సంక్రాంతి తర్వాత కూడా ప్రేక్షకుల్ని అలరించేందుకు యంగ్ హీరోలు జనవరిలోనే థియేటర్లలో తమ లక్‌ను పరీక్షించుకోబోతున్నారు.
మహేష్‌బాబు ‘ఒక్కడు’ రీ రిలీజ్
Mahesh Babu’s ‘Okkadu’ re-release; మహేష్‌బాబు, భూమిక హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఒక్కడు’ సినిమా మరోసారి జనవరి 7న రీ రిలీజ్ కానుంది. (Mahesh Babu’s ‘Okkadu’ re-release). గుణశేఖర్ దర్శకత్వంలో 2003లో రిలీజైన ఈ సినిమా బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఒక్కడు రిలీజై ఇరవై ఏళ్లు (Twenty years) పూర్తయిన సందర్భంగా మరోసారి క్లాసిక్ హిట్‌ను థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. 4కే, డాల్బీ అట్మాస్ టెక్నాలజీ (4K, Dolby Atmos technology)తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’
Balakrishna ‘Samarasimha Reddy’; చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy)సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచాడు బాలకృష్ణస(Balakrishna). రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. శృతిహాసన్ (Shruti hassan) హీరోయిన్‌గా నటిస్తోంది. జనవరి 12న వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఈ సినిమాపై భారీగా హైప్‌ను తీసుకొచ్చాయి. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్ (Dual shade character)లో కనిపించబోతున్నాడు.
విజయ్ ‘వారసుడు’
Vijay’s ‘Varasudu’; తమిళ అగ్ర హీరో విజయ్ వారసుడు సినిమాతో జనవరి 12న తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. తమిళంలో వారిసు పేరుతో రూపొందిన ఈ సినిమాకు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌రాజు(Dill raju) ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. వంశీ పైడిపల్లి (Vamsi paidipally)దర్శకత్వం వహించాడు. తమిళంలో స్ట్రెయిట్ సినిమాగా తెరకెక్కిన వారిసు తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika mandanna) హీరోయిన్‌గా నటిస్తోంది.
అజిత్ ‘తెగింపు’
Ajith ‘Tegimpu’; విజయ్ వారసుడుతో పాటు అజిత్ తెగింపు సినిమా కూడా జనవరి 12నే తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా హెచ్ వినోద్ (H.Vinod) దర్శకత్వం వహించాడు. బోనీకపూర్ నిర్మించారు.
చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’
Chiranjeevi ‘Walther Veeraiah’; వాల్తేర్ వీరయ్య సినిమాతో మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి రేసులో నిలిచాడు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు బాబీ (boby) దర్శకత్వం వహించాడు. రవితేజ (Raviteja) మరో హీరోగా నటిస్తోన్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కానుంది. శృతిహాసన్, కేథరిన్ (Sruthihasan, Catherine)హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. వీరసింహారెడ్డి రిలీజైన ఒక రోజు గ్యాప్‌లోనే వాల్తేర్ వీరయ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘కళ్యాణం కమనీయం’
‘kalyanam kamaniyam’; సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్ (Santosh Sobhan and Priya Bhavani Shankar)జంటగా జంటగా నటించిన కళ్యాణం కమనీయం సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది. భిన్న మనస్థత్వాలు కలిగిన జంట కథతో దర్శకుడు అనిల్ కుమార్ (Anil kumar) ఈ సినిమాను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.
‘విద్యావాసుల అహం’
‘Vidya vasula ahama’ ; రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ (Rahul Vijay and Shivani Rajasekhar) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న విద్యావాసుల అహం కూడా జనవరి 14న థియేటర్లలోకి రాబోతున్నది.
సుధీర్‌బాబు ‘హంట్’
Sudhir Babu’s ‘Hunt’; సుధీర్ బాబు హంట్ కూడా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మహేష్ డైరెక్టర్ (Mahesh is the director)గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్(Srikanth, Bharat) కీలక పాత్రలు పోషిస్తోన్నారు.
బుట్టబొమ్మ;
Butta bomma; మలయాళంలో విజయవంతమైన కప్పేలా సినిమా తెలుగులో బుట్టబొమ్మ పేరుతో రీమేక్ కాబోతున్నది. ఈ రీమేక్‌లో అర్జున్ దాస్ అనైక సురేంద్రన్, సూర్య వశిష్ట (Arjun Das Anaika Surendran, Surya Vashishta) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sitara Entertainments) నిర్మిస్తోన్న ఈ సినిమాకు శౌరి చంద్రశేఖర్ (Chandrasekhar)దర్శకత్వం వహించగా జనవరి 26న విడుదలకాబోతుంది.
షారుఖ్‌ఖాన్ -దీపికా పడుకొణె; ‘పఠాన్’
Shah Rukh Khan – Deepika Padukone; ‘Pathan’; దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో షారుఖ్‌ఖాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. స్పై యాక్షన్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో దీపికా పడుకోణ్ హీరోయిన్‌గా నటిస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand)దర్శకత్వం వహిస్తున్నాడు. హిందీతో పాటు తెలుగులో జనవరి 25న ఈ సినిమా రిలీజ్ కానుంది.
(Samantha:ఆ వెబ్‌సిరీస్ నుంచి తప్పుకున్న సమంత!)