పెళ్లి అయిన కొత్త లో సెక్స్ అంటే అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సెక్స్ అంటే కేవలం రెండు తనువుల కలయిక మాత్రమే కాదు.. రెండు మనసుల కలయిక కూడా. సెక్స్ బంధాన్ని(Relation) మరింత బలంగా చేస్తుంది. భాగస్వామిపై నమ్మకాన్ని పెంచుతుంది. సెక్స్ గురించి ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. సెక్స్ పై ఇష్టం కొంతమంది మరి ఎక్కువగా ఉండచ్చు కొంతమంది లో ఉండకపోవచ్చు అంటే నార్మల్ గా ఉండచ్చు. ఎవరికి నచ్చిన పద్దతిలో వారు సెక్స్ ను కావాలి అనుకుంటారు. అలాగే అనుసరిస్తారు కూడా.సెక్స్ పై కోరికలను పెంచేందుకు పురుషులు తమ భాగస్వామితో చిలిపి పనులు కూడా చేస్తుంటారు.సెక్స్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే గుండె ఫిట్ గా ఉంటుంది, ఓవర్ వెయిట్ కూడా తగ్గుతారు, బీపీ తగ్గుతుంది, రక్తప్రవాహం మెరుగ్గా జరుగుతుంది. ఒత్తిడి, ఆంధోళన, డిప్రెషన్(Depression) వంటి మానసిక సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా గుండెపోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. బ్లడ్ షుగర్(Blood Sugar) లెవెల్స్ కూడా అదుపులలో ఉంటాయి. పురుషులకే కాదు మహిళలకూ లైంగిక వాంఛలు అధికంగా ఉంటాయి. కాకపోతే పెద్దగా చెప్పరు. తాము చెప్పకపోయినా తమ కోరికలు తీర్చే పురుషుల్ని మహిళలు ప్రేమగా ఆరాధిస్తారు. అంతేకాదు అలాంటి వారినే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారట.
(One Night Stand:‘వన్ నైట్ స్టాండ్’ తప్పా? ఒప్పా?)
కానీ వయసు పెరుగుతున్న కొద్దీ సెక్స్ పై కోరికలు కూడా తగ్గిపోతాయి. దీనికి కారణం శరీరంలో హార్మోన్స్(Harmons) మార్పులు రావడం వల్ల. అలాగే ఎవరి పనిలో వారు బిజీ ఉండటం వల్ల కూడా తగ్గిపోతుంది. పిల్లలు వచ్చిన తర్వాత కూడా తగ్గిపోతుంది. ఇలా వేరు వేరు కారణాల వల్ల సెక్స్ లైఫ్(Sex Life) ని పక్కన పెడుతున్నారు.ఇలాంటి సమయం లో వారితో గడిపిన ఆ మధుర క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉండాలి.అంతే కానీ మొత్తానికి పక్కన పెట్టకూడదు అని నిపుణులు చెప్తున్నారు..సెక్స్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందే ఉత్తమ మార్గాలలో ఒకటి.కాబట్టి సెక్స్ లైఫ్ ని పక్కన పెట్టకుండా సమయం దొరికినప్పుడల్లా భాగస్వామి తో ఆనందం గా గడపండి.