end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయంమరో మూడు రోజులు సెలవులు….
- Advertisment -

మరో మూడు రోజులు సెలవులు….

- Advertisment -
- Advertisment -

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వచ్చే ఆదివారంతో కలిపి రానున్న 4 రోజులు సెలవులు ఉండనున్నాయి. తిరిగి బడులు సోమవారం తెరుచుకోనున్నాయి. ఎంసెట్ అగ్రిక‌ల్చర్ ప్రవేశ ప‌రీక్షను రాష్ట్ర ఉన్నత విద్యామండ‌లి వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే.భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు గత సోమవారం నుంచి 3 రోజులు సెలవులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -