end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంHoroscope:ఈరోజు అన్ని రాశులవారు శనికి తైలాభిషేకం చేయాలి.
- Advertisment -

Horoscope:ఈరోజు అన్ని రాశులవారు శనికి తైలాభిషేకం చేయాలి.

- Advertisment -
- Advertisment -

సంవత్సరం: శుభకృత్ నామ, అయనం: దక్షిణాయనం, మాసం: మాఘము, వారం: సోమవారం, తిథి: శు. నవమి నక్షత్రం: కృత్తిక

మేష రాశి :
మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్తంగా ఉంది. వ్యయ స్థానము నందు చంద్రుని ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. పనులు ఒత్తిడి అధికముగా ఉండును. ఇష్టమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. మానసిక ఇబ్బందులు కొంత కలిగేటటువంటి సూచనలున్నాయి. విభేదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. మేష రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శివారాధన చేయడం మంచిది.

వృషభ రాశి :
ఈ రోజు మీకు అనుకూలముగా ఉంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. శుభవార్తను వింటారు. సుఖ భోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును. మానసిక అలసట ఏర్పడును. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు పెరుగును. నూతనంగా వస్తువులు కొనడానికి ప్రయత్నించెదరు. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు లింగాష్టకాన్ని పఠించడం మంచిది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -