end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంనామినేషన్లకు నేడే చివిరి రోజు
- Advertisment -

నామినేషన్లకు నేడే చివిరి రోజు

- Advertisment -
- Advertisment -

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల నామినేషన్‌కు నేడే చివరిరోజు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులంతా నామినేషన్లు సమర్పించారు. ఇవాళ చివరిరోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశముంది. గురువారం రోజే ఏకంగా 522 మంది అభ్యర్థులు 580 నామినేషన్‌ పత్రాలు అందజేశారని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సమర్పణ గడువు ముగియనుంది.

కాగా, అభ్యర్థులు లిమిటెడ్‌ కార్యకర్తలతోనే ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే ఈసీ తెలియజేసింది. కోవిడ్‌ విజృంభిస్తుండడంతో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు పాటిస్తూ.. నామినేషన్‌ ర్యాలీకి బయల్దేరాలన్ ఎన్నికల కమిషన్‌ సూచించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -