end
=
Tuesday, January 21, 2025
వార్తలురాష్ట్రీయంహైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం
- Advertisment -

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం

- Advertisment -
- Advertisment -

శుక్రవారం మధ్యాహంనం సడెన్‌గా ఆకాశం మబ్బులు పట్టి ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నగరంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశంలో దట్టమైన మబ్బులతో చీకటి కమ్మెసింది. కాసేపటికే కుండపోతగా వర్షం మొదలైంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బేగంపేట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, బాలానగర్, సూరారం,కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి తదితర ప్రాంతాల్లో భారీవర్షం కురుస్తోంది. చీకటి వాతావరణంతో వాహనదారులకు కనీసం ముందు వెళ్లే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఉరుములు మెరుములతో కూడిన వర్షం కురుస్తుంది. దీనికితోడు భారీ ఈదురుగాలులు వీస్తుండటంతో భయాందోళన నెలకొంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -