end
=
Thursday, November 21, 2024
వార్తలుజాతీయంకనీసం దుస్తులు కూడా తాకనివ్వదు..
- Advertisment -

కనీసం దుస్తులు కూడా తాకనివ్వదు..

- Advertisment -
- Advertisment -

టచ్‌ ఎలర్జీ గురించి విన్నారా ఎప్పుడైనా విని వుండురు ఎందుకంటే ఉంటే గింటే ఫుడ్ ఎల‌ర్జీ, డ‌స్ట్ ఎల‌ర్జీ ఉన్నోళ్ల‌ను విన్నాం. ఇంకా చెప్పాలంటే స్కిన్ ఎల‌ర్జీ కూడా వినే ఉన్నాం.

అదేంటి ఈ ఎల‌ర్జీ కూడా ఉంటుందా అని అనుకుంటున్నారా?  ఇది నిజం. ఓ మ‌హిళ‌కు ట‌చ్ ఎల‌ర్జీ ఉంది. ఆమె చ‌ర్మాన్ని తాకితే చాలు తాకిన ప్ర‌దేశంలో ద‌ద్దుర్లు వ‌స్తాయి. అప్పుడు అక్క‌డ ఎలాంటి నొప్పి కూడా ఉండ‌దంటా.. కొద్ది సేపు త‌ర్వాత ఆ ద‌ద్దుర్లు మాయమైతాయి. దీనిని వైద్య పరిభాషలో ‘డెర్మాటోగ్రాఫియా’అంటారట. డెన్మార్క్‌‌కు చెందిన 18 ఏండ్ల ఓ యువతి ఈ వింతైన వ్యాధితో బాధపడుతోంది. ఆమె చ‌ర్మానికి ఏం తాకినా ద‌ద్దుర్లు వ‌స్తాయి. క‌నీసం దుస్తులు కూడా తాక‌నివ్వ‌దు. దుస్తుల రాపిడికి వ‌ళ్లంతా ద‌ద్దుర్లు ఏర్ప‌డుతాయట.

దీనివ‌ల్ల ఎలాంటి నొప్పి లేక‌పోవ‌డంతో ఆ యువతి ఆస‌రాగా చేసుకొని చ‌ర్మంపై బొమ్మ‌లు గీసుకొంటుంది. గీసిన ప్ర‌దేశంలో ద‌ద్దుర్లుగా బొమ్మ‌లుగా రావ‌డంతో ఆ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ నెటిజనన్లను ఆకర్శిస్తుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -