end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంభారీ వర్షాలు... రైళ్లు బంద్‌
- Advertisment -

భారీ వర్షాలు… రైళ్లు బంద్‌

- Advertisment -
- Advertisment -

గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్యరైల్వే పలు రైళ్ల రాకపోకలు నిలిపివేసింది. సికిందరాబాద్‌ పరిధిలోని 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

రద్దు చేసిన రైళ్ల వివరాలు రూట్ల వారీగా …

సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్‌(07077/07078), సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ మెమూ స్పెష‌ల్(07055), మేడ్చల్‌– ఉందాన‌గ‌ర్ మెమూ స్పెష‌ల్(07076), ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాద్ మెమూ స్పెష‌ల్(07056), సికింద్రాబాద్ – ఉందాన‌గ‌ర్ – సికింద్రాబాద్ మెమూ స్పెష‌ల్(07059/07060), హెచ్ఎస్ నాందేడ్ – మేడ్చల్‌ – హెచ్ఎస్ నాందేడ్ ప్యాసింజ‌ర్ స్పెష‌ల్(07971/07970), సికింద్రాబాద్ – మేడ్చల్‌ మెమూ స్పెష‌ల్(07438), మేడ్చల్‌ – సికింద్రాబాద్ మెమూ స్పెష‌ల్(07213), కాకినాడ పోర్ట్ – విశాఖ‌ప‌ట్టణం – కాకినాడ పోర్ట్ మెమూ(17267/17268), విజ‌య‌వాడ – బిట్రగుంట – విజ‌య‌వాడ మెమూ(07978/07977) . కాకినాడ పోర్ట్ – విజ‌య‌వాడ ఎక్స్‌ప్రెస్‌(17258), విజ‌య‌వాడ – కాకినాడ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌(17257)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -