end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంటీఆర్ఎస్ ఎం‌పీ కొడుకు పై దాడి
- Advertisment -

టీఆర్ఎస్ ఎం‌పీ కొడుకు పై దాడి

- Advertisment -
- Advertisment -

టీఆర్ఎస్ నేత, ఎం‌పీ నామా నాగేశ్వరరావు కొడుకు పృధ్వితేజ పై దుండగులు దారి దోపిడి చేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం అర్ధరాత్రి హైదరాబాద్లోని టోలిచౌకీ వద్ద ఇద్దరు వాహనాన్ని అపి ఎక్కారు. టోలిచౌకీ నుండి పంజగుట్ట వరకు వాహనం లో తిరిగారు. తర్వాత బెదిరించి రూ.75వేలు ఆన్ లైన్ ట్రాన్సఫర్ చేపించుకొని దిగిపోయారు. ఆ దీనిపై పృధ్వితేజ ఫిర్యాదు చేయడంతో పంజగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పృధ్వితేజ పై దాడి చేసింది ఎవరు ఎందుకు చేశారో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -