end
=
Saturday, September 21, 2024
వార్తలురాష్ట్రీయండిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు !?
- Advertisment -

డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులు !?

- Advertisment -
- Advertisment -
  • తెలంగాణ రెవెన్యూ శాఖలో మార్పులకు శ్రీకారం

తెలంగాణ రాష్ర్టంలో కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న నేపథ్యంలో డిప్యూటీ తహసిల్దార్లకు పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోన్నట్లు తెలిసింది. దీనికి సబంధించిన జాబితాను రూపొందించినట్లు సమాచారం. 5వ జోన్‌లో 152 మంది, 6వ జోన్‌లో 186 మంది డిప్యూటీ తహసీల్దార్లు ఉండగా వీరిలో సీనియారిటీ, క్రమశిక్షణ, తదితర అంశాలను ఆయా కలెక్టర్లకు రిపోర్టు ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది.

నిరుద్యోగులకు కేంద్రం తీపి కబురు

అయితే సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాలు తెలిపేందుకు మూడు రోజుల గడువు ఇచ్చారు. కొత్త రెవెన్యూ చట్టం తీసుకువస్తున్న దృష్ట్యా రెవెన్యూ శాఖలో ఎటువంటి లోటు పాట్లు జరగకుండా, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రంగం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

అల్‌ఖైదా ఉగ్ర కుట్ర భగ్నం

సిటీ బస్సులు నడపనున్న APSRTC

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -