మనల్ని అందంగా చూపించే వాటిలో మేకప్(Makeup) తో పాటు జట్టు కూడా కీలకపాత్ర పోషిస్తుంది..ఆడవారు అయిన మగవారు అయిన జుట్టు కి చాలా చాలా ప్రధాన్యం ఇస్తారు ఎందుకు అంటే జుట్టు లేకుండా మనలని మనం ఊహించుకోలేము కదా. అలాంటి జుట్టు కొంచం ఉడిపోయిన లేదా తెల్ల పడ్డ బాదపడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. జుట్టును నల్లగా మార్చడానికి మార్కెట్(Market) లో ఉండే రకరకాల రంగులు వేస్తూ ఉంటాం కదా. దీని కారణంగా జుట్టు ఎక్కువగా వెలుసుగా మారుతుంది. ఇలా రంగు వేసిన అది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ యధావిదిగా మారుతూ ఉంటాయి. రంగులు వేయడం కారణం గా జుట్టు ఉడిపోవడం, పొడిబారడం(Dryness) వంటివి జరుగుతాయి.జుట్టు కూడా గడ్డిల కనపడుతుంది. అలాగే తల పై ఉండే చర్మం తెమను కోల్పోతుంది. ఇన్ని ఎబ్బందులు పడుతూ రంగులువేయడం అవసరం అంటారా. అయితే రంగులు వేయకుండానే నల్లగా మార్చుకునే అధ్బుతమైన(Amazing) చిట్కా మీకోసం.
(Knee Pains:మోకాళ్ల నొప్పుల తో బాదపడుతున్నారా…)
ప్రకృతి(Nature) లో దొరికే కరివేపాకు దీనికి అద్భుతమైన పరిష్కారం. కరివేపాకు(Curry Leaves) ఉపయోగించండం ద్వారా తెల్లజుట్టు రాకుండా చేస్తుంది. జుట్టులో మెలనిన్ లేకపోవడం వల్ల అవి తెల్లగా మారుతాయి. కరివేపాకు జుట్టులోని మెలనిన్ లోపాన్ని తొలగిస్తుంది. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు మెరుస్తూ మృదువుగా ఉంటుంది. ముందుగా జుట్టుకి సరిపడా కరివేపాకులు,వేప ఆకులు, పెరుగు తీసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో కొబ్బరినూనే, విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలిపాక మిక్సీపట్టిన మిశ్రమాన్ని వేసి బాగా కల్పి లైట్ గా వేడిచేసి తల కి పట్టించుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మీకు నల్లజుట్టు రాకుండా ఉంటుంది. ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా తేడాని గమనిస్తారు.
(Diabetes:రక్తంలో షుగర్ లెవల్స్‌ని సహజంగా తగ్గించడం ఎలా???)