end
=
Saturday, July 6, 2024
వార్తలురాష్ట్రీయంఅక్షరాల 2 కోట్ల వేతనం...!
- Advertisment -

అక్షరాల 2 కోట్ల వేతనం…!

- Advertisment -
- Advertisment -
  • హైదరాబాద్‌ విద్యార్థినికి మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఉద్యోగం

అక్షరాల 2 కోట్ల వార్షిక వేతనం. అంటే నెలకు 16 లక్షలకు పైమాటే. అదికూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో అందులోనూ అమెరికాలోని ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం. ఇంత గొప్ప ఉద్యోగం సాధించింది హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థిని దీప్తి. యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలో ఈ నెల 2న ఎం.ఎస్‌ కంప్యూటర్స్‌ పూర్తి చేసిన దీప్తి క్యాంపస్‌ ఇంటర్వ్యూలో మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి ఎంపికైంది. అయితే ఈ క్యాంపస్‌ ఇంటర్య్వూలో 300 మంది ఎంపిక కాగా దీప్తికే అత్యధిక వార్షిక వేతనం లభించింది. దీప్తి తండ్రి డాక్టర్‌ వెంకన్న హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో క్లూస్‌ టీం హెడ్‌గా ఉన్నారు. ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశించే ప్రతీ ఒక్క విద్యార్థి దీప్తిని ఆదర్శంగా తీసుకొని ఇష్టంగా కష్టపడితే ఇంకా ఎంతో గొప్ప ఉద్యోగాలు పొందవచ్చు.

ఇవి కూడా చదవండి…

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -