end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంచేపల వేటకు వెళ్లి ఇద్దరు మృత్యువాత
- Advertisment -

చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృత్యువాత

- Advertisment -
- Advertisment -

మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం ఇబ్రహీంపూర్ లో చేపల వేట కోసమని వెళ్లి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన మత్య్సకార్మికుడు ముత్యాలు ,హైదరాబాద్ కు చెందిన అరుణ్ లు మంగళవారం రాత్రి చేపలు పట్టేందుకు గ్రామ శివారులోని చెరువులోకి వెళ్లి గల్లంతయ్యారు. రాత్రి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఇద్దరూ శవమై తేలారు. చేగుంట పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

(తండ్రి లాప్‌టాప్‌లో కూతురి ప్రైవేటు ఫోటోలు, వీడియోలు!)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -