భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని యుకో బ్యాంక్.. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 91
పోస్టుల వివరాలు: సెక్యూరిటీ ఆఫీసర్లు, ఇంజనీర్లు, ఎకనమిస్ట్, ఐటీ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ(సివిల్/ఎలక్ట్రికల్), బీఈ/బీటెక్, సీఏ, పీజీ (ఎకనామిక్స్/స్టాటిస్టిక్స్), పీహెచ్డీ, బీఆర్క్ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 17, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: