end

జియో బేసిక్‌ ఫోన్‌లో UPI Jiopay !

జియో బేసిక్‌ ఫోన్ వినియోగదారులు ఇక నుండి ఆన్‌లైన్‌ మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. టెలికం సంస్థ జియో తన వినియోగదారుల కోసం జియో పే విత్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యుపిఐ) అనుమతి లభించినట్లు ఓ ప్రకటన ద్వారా తెలిపింది. అయితే ప్రస్తుతం ఇది ఎంపిక చేసిన వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇంకా ఇది టెక్నికల్‌గా అన్ని పరీక్షలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ జియోపే యాప్‌ ద్వారా చెల్లింపులు, డబ్బులు పంపించడం – స్వీకరించడం, రీచార్జ్‌ చేసుకోవడం వంటి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. జీయో బేసిక్‌ మొబైల్‌లో ఈ ఫీచర్‌ అందరు వినియోగదారులు అతి త్వరలోనే రానుంది.

( ‘రియల్‌మీ’ క్లాసిక్‌ ఇయర్‌ బడ్స్‌ విడుదల )

Exit mobile version