end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంయూపిఎస్సీ ఉద్యోగాల ప్రకటన
- Advertisment -

యూపిఎస్సీ ఉద్యోగాల ప్రకటన

- Advertisment -
- Advertisment -

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)… భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ

సింగూరు ప్రాజెక్టుకు జలకళ

మంత్రిత్వ శాఖల విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 44
పోస్టుల వివరాలు: ఫోర్‌మెన్-05, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్-06,స్పెషలిస్ట్ గ్రేడ్ -3 అసిస్టెంట్ ప్రొఫెసర్-33.
విభాగాలు: ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, కార్డియో వాస్కులర్ అండ్ తొరాసిక్ సర్జరీ, రేడియో డయాగ్నసిస్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవంఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: అక్టోబర్ 29, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.upsc.gov.in

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -