end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంయూపీఎస్సీ నోటిఫికేషన్‌
- Advertisment -

యూపీఎస్సీ నోటిఫికేషన్‌

- Advertisment -
- Advertisment -

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. 14 నవంబర్‌ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలవగా.. డిసెంబర్ 3 చివరి తేది. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 35 పోస్టులు ఖాళీగా ఉండగా, వాటిని భర్తీ చేసే క్రమంలోనే యూపీఎస్సీ ఈ నోటిఫికేషన్‌ వెలువరించింది. ఆసక్తి గల అభ్యర్థులు upsc.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మిగితా వివరాలు కూడా ఈ వెబ్‌సైట్లో చూడొచ్చు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -