end

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఫెయిల్‌ః కమలా హారిస్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దేశానికి చేసింది ఏమీ లేదని, ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించాడని డెమొక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హీరిస్‌ మండిపడ్డారు. అమెరికాలో కరోనావైరస్‌ విలయతాండవం చేస్తుంటే ట్రంప్‌ వేడుక చూశారని, నివారణ చర్యలు చేప్టలేదని విమర్శించారు.

అండమానీస్‌ తెగకు కరోనా వైరస్‌

ట్రంప్‌ ఒక అసమర్థ అధ్యక్షుడని, తన అసమర్థతను ఎప్పుడు తన ప్రవర్తనలో కనబడుతోందని ఆమె ఎద్దేవా చేశారు. కోవిడ్‌ 19 వల్ల అమెరికా ఆర్థికంగా చాలా నష్టపోయిందని, చాలా మంది ప్రజలు చనిపోయారు, అధ్యక్షుడు ట్రంప్‌ వ్యూహం రచించకుండా కరోనాను చాలా తేలికగా తీసిపారేశారు.

తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

అయితే నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్‌ అలా కాదని అమెరికా సంక్షోభం గురించి ముందే హెచ్చరించారని పేర్కొన్నారు. బిడెన్‌ అధ్యక్షుడు అయితే ఒక ప్రణాళిక, వ్యూహంతో అమెరికాను అభివృద్ధిలో ముందుకు తీసుకెళతాడని కమల హారిస్‌ వివరంచారు.

కుటుంబాల మధ్య చిచ్చుపెట్టిన కరోనా వైరస్‌

Exit mobile version