end
=
Saturday, September 21, 2024
ఉద్యోగ సమాచారంUPSC: UPSC కేంద్ర శాఖల్లో ఖాళీల భర్తీ
- Advertisment -

UPSC: UPSC కేంద్ర శాఖల్లో ఖాళీల భర్తీ

- Advertisment -
- Advertisment -
  • 111 ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో శాశ్వత ప్రాతిపదికన ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, ఆఫీసర్, సైంటిస్ట్ ఉద్యోగాల భర్తీ (Recruitment of Translation Officer, Officer, Scientist Posts) కి అర్హులైన అభ్యర్థుల నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 111

పోస్టుల వివరాలు:
డిప్యూటీ కమిషనర్ (హార్టికల్చర్) – 1
అసిస్టెంట్ డైరెక్టర్ (టాక్సికాలజీ) -1
రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్ (రబ్బరు బోర్డు) – 1
సైంటిస్ట్ బి (నాన్ డిస్ట్రక్టివ్) -1
సైంటిఫిక్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) -1
ఫిషరీస్ రిసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ – 1
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ – 6
అసిస్టెంట్ డైరెక్టర్ (ఐటీ)- 4
సైంటిస్ట్ బి (టాక్సికాలజీ)- 1
సైంటిస్ట్ బి (సివిల్ ఇంజనీరింగ్)-9
జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ (ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్)- 76
డిప్యూటీ లెజిస్లేటివ్ కైన్సిల్ (హిందీ బ్రాంచ్)- 3
అసిస్టెంట్ ఇంజనీర్ గ్రేడ్ 1- 4
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ – 2

అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణులై (Degree, PG, Ph.D)ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది: ఫిబ్రవరి 2, 2023.

వెబ్‌సైట్: https://www.upsc.gov.in

(Data Entry:రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ జాబ్స్)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -