varicose veins : నరాల నొప్పులు, నరాల (legs) బలహీనత, నరాల్లో వాపులు, సయాటికా సమస్య, (varicosities) వెరీకోస్ వెయిన్స్, నరాల్లో రక్తసరఫరా సాఫీగా సాగకపోవడం వంటి సమస్యలతో బాధపడే వారు నేటి తరుణంలో ఎక్కువవుతున్నారు. ఇటువంటి సమస్యల వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఈ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందనే చెప్పవచ్చు.
ఈ చిట్కా కు కావలసిన పదార్థాలు
- నల్ల యాలకులను
- లవంగాలు
- దాల్చిన చెక్క
- ఆర్గానిక్ బెల్లం
కషాయాన్ని తయారు చేయు విధానం
కషాయాన్ని తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో (veins) నల్ల యాలక్కాయను మెత్తగా దంచి వేసుకోవాలి. తరువాత ఇందులో రెండు లవంగాలను పొడిగా చేసుకుని వేసుకోవాలి. అలాగే రెండు చిటికెల దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి దీనిని మధ్యస్థ మంటపై 6 నుండి 7 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత ఇందులో అర టీ స్పూన్ బెల్లాన్ని వేసి కలపాలి. (under the skin) షుగర్ వ్యాధితో బాధపడే వారు బెల్లాన్ని ఉపయోగించకపోవడమే మంచిది. తరువాత దీనిని మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఈ నీటిని వడకట్టుకుని గ్లాస్ లోకి తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని ఎప్పుడైనా తాగవచ్చు. పరగడుపున లేదా అల్పాహారం చేసిన గంట తరువాత అలాగే సాయంత్రం సమయంలో టీ లాగా కూడా తాగవచ్చు. అయితే దీనిని 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
15 రోజుల తరువాత తీసుకోవాలి అనుకున్న వారు ఒక రోజు గ్యాప్ ఇచ్చి మరలా తాగాలి. ఈ విధంగా ఈ చిట్కాను వాడడం వల్ల మనం నరాల సమస్యలన్నింటిని దూరం చేసుకోవచ్చు. నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మీ ఆయుర్వేద వైద్యులు, వెంకటేష్ 9392857411